ఫ్రెండ్స్ .. ఈ రోజు బ్యాట్ కొనుక్కున్నాం.

17/03/2015 14:05

ఫ్రెండ్స్ .. ఈ రోజు బ్యాట్ కొనుక్కున్నాం. 

650/-రూపాయలు అయ్యింది..  మాకు బాగా నచ్చింది.ప్రెండ్స్ అందరికి చెప్పాము 

సి.వి రామన్ లో ర్యాంక్ తెచ్చుకున్నందుకు గిఫ్ట్ గా మా అమ్మా నాన్నలు కొనిచ్చారు,  .