Hai.... We are Ajay and Vijay , The Twin Brothers.
WELCOME TO OUR WBSITE .........
HAI FRIENDS.. I WON GOLD MEDAL IM IOM... SILVER MEDAL IN IOS.. 2016-17 - AJAY PRAVEEN
రామకృష్ణా సేవాసమితి ,బాపట్ల వారు 31 వ వార్షికోత్సవ సందర్భముగ నిర్వహించిన పోటీలలో నేను గెల్చుకున్న బహుమతుల వివరములు - అజయ్ ప్రవీణ్
1st in QUIZ 1st In Essay Writing on Special in Essay Writing in Telugu Memonto
Indian Culture
ఫ్రెండ్స్.. ఈ రోజు ( 4/8/2016 ) రామకృష్ణా సేవాసమితిలో జరిగిన వ్యాస రచన పోటీలలో పాల్గొన్నాము..
Topic : సహజవనరుల - సంరక్షణ. ( Telugu) Natural resources (English) - Ajay & Vijay
ఫ్రెండ్స్.. ఈ రోజు (7/8/2015) రామకృష్ణ సేవాసమితి అధ్వర్యంలో జరిగిన వ్యాస రచనపోటీలో
పాల్గొన్నాను
అంశము: హనుమంతుని ఆదర్శంగా వ్యక్తిత్వనిర్మాణం_మీరూ ఒకసారి చదవండి.. --- అజయ్ ప్రవీణ్
ఫ్రెండ్స్.. ఈ రోజు (7/8/2015) రామకృష్ణ సేవాసమితి అధ్వర్యంలో జరిగిన వ్యాస రచనపోటీలో
(English) పాల్గొన్నాను
TOPIC: Personality Development with Hanuman as the Role Model by Vijay Prakash
22 వ సి.వి రామన్ స్టేట్ లెవెల్ సైన్స్ టాలెంట్ ఎగ్జామినేషన్స్ 2015లో
గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్
ఫ్రెండ్స్.ది 14/3/2015 న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో... సర్ సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్ 2015 స్వీకరిస్తున్న..... అజయ్ ప్రవీణ్
హాయ్ ఫ్రెండ్స్.. 1/9/2014 న నేను పాల్గొన్న వ్యాసరచన పోటీలో First Prize గెలుచుకున్నా.. ఈ రోజు 11/9/2014 వాటిని తీసుకున్నా....
హాయ్ ప్రెండ్స్.. నేను ఈ రోజు (1/9/2014) రోటరీక్లబ్ బాపట్ల వారు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో పాల్గొన్నాను . నేను రాసిన వ్యాసము ఇదే..
.ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి మీరు సూచించే సూచనలు... మీరూ చూడండి
BORRA . AJAY PRAVEEN
ఫ్రెండ్స్... రోటరీ క్లబ్, బాపట్ల వారు వారి 2013-14 యువజనోత్సవాలలో భాగంగా నిర్వహించిన అంతర పాఠశాలల ఛెస్ పోటీలలో పాల్గొన్నాను.. 24 పాఠశాలల నుండి సుమారు 700 మంది పైగా పాల్గొన్న ఈ పోటీలలో నేను జరిగిన 8 రౌండ్స్ లలో 7 రౌండ్స్ విజయం సాధించి 5 వ స్థానంలో నిలిచాను..
NOV - 2014లో జరిగిన ఫార్మేటివ్ టెస్ట్ -3లో 93.3% marks తో స్కూల్ ఫస్ట్ వచ్చిన తమ్ముడిని అభినందిస్తూ.తను దాచుకొన్న డబ్బులతో ఓ చిరుకానుకను కొనిఇస్తున్న విజయ్
IOS లో సిల్వర్ మెడల్ సాధించిన సందర్భముగా అభినందలతో
అన్నయ్యకి చిన్న బహుమతినిస్తూ అజయ్.( 19/01/2018)
OUR FIRST MEMENTO..
Contact
AJAY PRAVEEN & VIJAY PRAKASH
9985369694 & 8500725004